ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో సమస్యలను పరిష్కరించాలీ.. ఎమ్మెల్యే

690చూసినవారు
దేవర్‌కద్ర నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే జై మధుసూదన్ రెడ్డి శనివారం శాసనసభలో ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యంగా ఎల్ 2, ఎల్ 3 దశల్లో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని, ఎల్ 3 లోని సాంకేతిక సమస్యల వల్ల పనులు ముందుకు సాగడం లేదని ఆయన సభ దృష్టికి తెచ్చారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్