మహబూబ్ నగర్ జిల్లా హ్యూమన్ రైట్స్ ఇంచార్జ్‌గా ఎస్.కె. మహమ్మద్ నియామకం

301చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా హ్యూమన్ రైట్స్ ఇంచార్జ్‌గా ఎస్.కె. మహమ్మద్ నియామకం
మహబూబ్ నగర్ జిల్లాలో మానవ హక్కుల సంస్థ (హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్) ఇంచార్జ్‌గా ఎస్.కె. మహమ్మద్‌ను నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు శుక్రవారం జారీ అయ్యాయి. ఈ నియామకాన్ని మూడు రాష్ట్రాల (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక) ఇంచార్జ్ బి. మహేష్ గౌడ్ ఖరారు చేశారు. తెలంగాణ స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఇంచార్జ్ అశోక్ నంద ఈ నియామకానికి ప్రత్యేకంగా సిఫారసు చేశారు.

సంబంధిత పోస్ట్