మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో సర్పంచ్, ఉప సర్పంచ్ పాల్గొన్న వైనం

252చూసినవారు
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో సర్పంచ్, ఉప సర్పంచ్ పాల్గొన్న వైనం
దేవరకద్ర నియోజకవర్గం, భూత్పూర్ మున్సిపాలిటీలో జరుగుతున్న ఎన్నికల సందర్భంగా, మూసాపేట గ్రామ సర్పంచ్ గడ్డం మహేందర్, ఉప సర్పంచ్ కలీం, తిరుపతయ్య గౌడ్, కావలి నగేష్ ఒక మున్సిపాలిటీ కౌన్సిలర్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో పలువురు నాయకులు పాల్గొని, అభ్యర్థికి మద్దతుగా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

సంబంధిత పోస్ట్