దేవరకద్ర మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం: ఎమ్మెల్యే

243చూసినవారు
దేవరకద్ర మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం: ఎమ్మెల్యే
దేవరకద్ర మున్సిపాలిటీలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ ఎన్నికలు నీతికి-నిజాయితీకి, ధర్మానికి-అధర్మానికి జరుగుతున్నాయని, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో 12కు12 స్థానాలు గెలుచుకుని కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్