జోగులాంబ గద్వాల జిల్లా ద్వాల్‌లోని పిల్లిగుండ్ల ప్రాంతంలో పూరి గుడిసెల్లో నివాసం ఉంటున్న నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సామాజిక విప్లవకారుడు డాక్టర్ ప్రేమ్ కుమార్ సోమవారం నాడు కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. అత్యంత పేదరికం అనుభవిస్తున్న, సరైన జీవనోపాధి లేని వారిని ఆదుకోవాలని ఆయన కోరారు.