గద్వాలలో త్వరలో రాజకీయ ప్రకంపనలు: బిఎస్. కేశవ్ సంచలన వ్యాఖ్యలు

583చూసినవారు
జోగులాంబ గద్వాల జిల్లా మాజీ మున్సిపల్ చైర్మన్ బిఎస్. కేశవ్ బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. రేపు, ఎల్లుండి గద్వాల పట్టణం నుండి కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన కీలక నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ (BRS)లో చేరబోతున్నారని ఆయన స్పష్టం చేశారు. దీంతో జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

సంబంధిత పోస్ట్