తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు, శాప్ మాజీ చైర్మన్ ఆంజనేయులు గౌడ్ ను బుధవారం గద్వాల్ జిల్లా కేంద్రంలో సామాజిక విప్లవకారుడు డాక్టర్ ప్రేమ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. రాజకీయపరంగా ఆంజనేయ గౌడ్ ప్రజలకు మంచి సేవ చేయాలని, ఉన్నత పదవులు ఆశించాలని ప్రేమ్ కుమార్ కోరారు.