రైతు బజార్, పశువుల సంత వేలం

454చూసినవారు
రైతు బజార్, పశువుల సంత వేలం
జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండల పరిధిలోని రాణి పేట్ గ్రామపంచాయతీలో ఎంపీడీవో రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో 2026-2027 సంవత్సరానికి గాను నిర్వహించిన రైతు బజార్, పశువుల సంత బహిరంగ వేలం పాటలో రాణి పెట్ గ్రామానికి చెందిన చిన్నారి పల్లి శాంత 85,000 రూపాయలకు వేలాన్నిమంగళవారం దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, వేలం దారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్