ఉడిత్యాల ప్రీ-ప్రైమరీ విద్యార్థులకు దుస్తుల పంపిణీ

105చూసినవారు
ఉడిత్యాల ప్రీ-ప్రైమరీ విద్యార్థులకు దుస్తుల పంపిణీ
మహబూబ్‌నగర్ జిల్లా, జడ్చర్ల నియోజకవర్గం, బాలానగర్ మండలంలోని ఉడిత్యాల గ్రామంలో శనివారం ద్వాక్రా మహిళా సంఘం ఆధ్వర్యంలో ప్రీ-ప్రైమరీ పాఠశాల విద్యార్థులకు దుస్తుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సువర్ణ ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారులకు దుస్తులు అందజేశారు. మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు చక్కెర శ్రీధర్ గౌడ్, డ్వాక్రా సంఘాల సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్