జడ్చర్ల: రోడ్డు ప్రమాదంలో 15 మందికి గాయాలు

1253చూసినవారు
జడ్చర్ల: రోడ్డు ప్రమాదంలో 15 మందికి గాయాలు
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పోలేపల్లి సేజ్ సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. పోలేపల్లి యూగ్లా కంపెనీకి చెందిన ప్రైవేటు బస్సు, ఆటోలో వెళ్తున్న కార్మికులను వెనుక నుంచి ఢీకొట్టడంతో 15 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్