జడ్చర్ల: మార్కెట్ యార్డ్ ఛైర్ పర్సన్ పై ఫిర్యాదు

25చూసినవారు
జడ్చర్ల: మార్కెట్ యార్డ్ ఛైర్ పర్సన్ పై ఫిర్యాదు
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మార్కెట్ యార్డ్ ఛైర్ పర్సన్ జ్యోతి అల్వాల్ రెడ్డి నుంచి తనకు ప్రాణభయం ఉందని రిపోర్టర్ నరసింహ మిడ్జిల్ పోలీస్ స్టేషన్ లో బుధవారం ఫిర్యాదు చేశారు. అక్రమాలను వెలుగులోకి తెచ్చినందుకు తనపై అక్రమ కేసులు బనాయించి, చంపేస్తామని బెదిరిస్తున్నారని నరసింహ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్