మహబూబ్‌నగర్ జిల్లా, జడ్చర్ల నియోజకవర్గం పరిధిలోని మిడ్జిల్ మండలంలో, మల్లాపూర్ గ్రామానికి చెందిన లక్కుమాళ్ళ మంగమ్మకి 28,000 రూపాయల CMRF చెక్కును జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి గురువారం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొప్పుల సైదులు, సుధాకర్ రెడ్డి, కొప్పుల శ్రీకాంత్, కొప్పుల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ అయ్యన్న గౌడ్, వార్డు మెంబర్ రాoచేంద్రారెడ్డి, సుకుమార్ రెడ్డి, రవీందర్ రెడ్డి, K బంగారి, వరికుప్పల వెంకటేష్, గోపాల్ యాదవ్, కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్, లక్కుమాళ్ళ చెన్నయ్య, V తిరుపతయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లాపూర్ గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ జరిగింది.