జడ్చర్ల: కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

147చూసినవారు
జడ్చర్ల: కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం గంగాపూర్ రోడ్డులోని కాటన్ మార్కెట్ యార్డులో మంగళవారం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ప్రారంభించారు. రైతులకు మద్దతు ధర కల్పించి, వారి శ్రమకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ ఛైర్పర్సన్ జ్యోతి, మున్సిపల్ ఛైర్పర్సన్ పుష్పలత, రైతులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్