మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలోని ఓ గ్రామంలో ఆదివారం జరిగిన వివాహ వేడుకకు జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం, ఆయన గిరిజన మహిళలతో కలిసి పాటలకు డ్యాన్స్ చేశారు. ఈ దృశ్యం అక్కడున్న వారిని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో
కాంగ్రెస్ నాయకులు కూడా పాల్గొన్నారు.