జడ్చర్ల: రెవెన్యూ డివిజన్ సాధన సమితి నాయకుల ముందస్తు అరెస్టు

19చూసినవారు
జడ్చర్ల: రెవెన్యూ డివిజన్ సాధన సమితి నాయకుల ముందస్తు అరెస్టు
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లను రెవెన్యూ డివిజన్గా, కొల్లూరును మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సోమవారం నిర్వహించతలపెట్టిన 'అసెంబ్లీ ముట్టడి' నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ నిరసనకు పిలుపునిచ్చిన సాధన సమితి నేతలు డాక్టర్ రమేశ్ నాయక్, కృష్ణ యాదవ్ లను ఆదివారం సాయంత్రం పోలీసులు ముందస్తు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. జడ్చర్ల రూరల్, అర్బన్ మండలాల ఏర్పాటును కూడా వారు డిమాండ్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్