జడ్చర్ల: పోక్సో కేసులో ప్రధాన నిందితుడికి జీవిత ఖైదు

42చూసినవారు
జడ్చర్ల: పోక్సో కేసులో ప్రధాన నిందితుడికి జీవిత ఖైదు
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పరిధిలోని పోక్సో కేసులో ప్రధాన నిందితుడికి జీవిత ఖైదు, మిగిలిన ఇద్దరు నిందితులకు కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానా విధిస్తూ సోమవారం మహబూబ్ నగర్ పోక్సో ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. బాధితురాలికి రూ. 5 లక్షల పరిహారం మంజూరు చేయబడింది. బలమైన సాక్ష్యాధారాలతో నిందితులకు శిక్ష పడేలా చేసిన అధికారులను జిల్లా ఎస్పీ అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్