జడ్చర్ల: పోక్సో కేసులో వ్యక్తికి 20 ఏళ్ల జైలు

1354చూసినవారు
జడ్చర్ల: పోక్సో కేసులో వ్యక్తికి 20 ఏళ్ల జైలు
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన వ్యక్తికి పోక్సో కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు మంగళవారం 20 ఏళ్ల జైలు శిక్ష, రూ. 20 వేల జరిమానా విధించింది. 16 ఏళ్ల బాలికను ప్రేమ పేరుతో మోసం చేసి అత్యాచారానికి పాల్పడినట్లు కేసు నమోదైంది. ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు జరిపి నిందితుడిని కోర్టుకు హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్