మహబూబ్ నగర్: ఉచిత స్వయం ఉపాధి శిక్షణకు ఆహ్వానం

196చూసినవారు
మహబూబ్ నగర్: ఉచిత స్వయం ఉపాధి శిక్షణకు ఆహ్వానం
మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలోని గ్రామీణ ప్రాంత మహిళలకు SBI, RSETI ఆధ్వర్యంలో జ్యూట్ బ్యాగుల తయారీలో ఉచిత శిక్షణ, వసతి, భోజనం అందిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ జి. శ్రీనివాస్ తెలిపారు. 19 నుండి 45 ఏళ్లలోపు మహిళలు SSC, రేషన్, ఆధార్, కుల ధ్రువీకరణ పత్రం, 3 ఫొటోలతో ఈ నెల 13 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 95424 30607 నంబర్ ను సంప్రదించవచ్చు.

సంబంధిత పోస్ట్