మహబూబ్ నగర్: విధానాలు మార్చుకోకపోతే గుణపాఠం తప్పదు: జాన్ వెస్లీ

108చూసినవారు
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి తన ప్రజా వ్యతిరేక విధానాలను మార్చుకోకపోతే తగిన గుణపాఠం తప్పదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ హెచ్చరించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఏదో సాధించినట్లుగా కేరళ రాష్ట్రానికి వెళ్లి అక్కడి ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు.

సంబంధిత పోస్ట్