మహబూబ్ నగర్: వికసిత్ భారత్ సదస్సులో ఎంపీ డీకే అరుణ

923చూసినవారు
మహబూబ్ నగర్: వికసిత్ భారత్ సదస్సులో ఎంపీ డీకే అరుణ
మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ విజ్ఞాన భారతి ఇంజనీరింగ్ కళాశాలలో బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్, తెలంగాణ బిజెపి అధ్యక్షులు రామచందర్ రావులతో కలిసి మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ మొక్కలు నాటారు. అనంతరం 'వికసిత్ భారత్ స్టూడెంట్స్ కాంక్లేవ్'లో ఆమె మాట్లాడుతూ, దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్