మిడ్జిల్ విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద మహనీయుల విగ్రహాల ఏర్పాటుకు సన్నాహాలు

981చూసినవారు
మిడ్జిల్ విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద మహనీయుల విగ్రహాల ఏర్పాటుకు సన్నాహాలు
జడ్చర్ల నియోజకవర్గం, మిడ్జిల్ మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ పహరి ప్రాంతంలో మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. స్థానికుల కోరిక మేరకు, విగ్రహాల ఏర్పాటుకు అనువైన ప్రాంతాన్ని అధికారులు గుర్తించి, అక్కడి అడ్డంకులను తొలగించారు. ఈ చర్యతో చాలాకాలంగా విగ్రహాల ఏర్పాటు కోసం ఎదురుచూస్తున్న స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్