బోయ మల్లేష్ కుటుంబానికి రాణిపేట్ గ్రామస్తుల చేయూత

154చూసినవారు
బోయ మల్లేష్ కుటుంబానికి రాణిపేట్ గ్రామస్తుల చేయూత
జడ్చర్ల నియోజకవర్గం, మిడ్జిల్ మండలం రాణిపేట్ గ్రామపంచాయతీలో బోయ మల్లేష్ (30) బైక్ ప్రమాదంలో మరణించారు. ఆయన కుటుంబానికి దినవరా ఖర్చుల నిమిత్తం గ్రామ ప్రజలు రూ. 10,500 ఆర్థిక సహాయం ఆదివారం అందించారు. ఈ సహాయాన్ని ముందుండి నడిపించిన రాణిపేట్ V. శ్రీకాంత్ ను గ్రామస్తులు అభినందించారు. ఈ సహాయం అందించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్