రేవంత్ రెడ్డి మా పాలమూరు నుండి సీఎం అయ్యిండు.. కానీ వేస్ట్

363చూసినవారు
కాంగ్రెస్ మేనిఫెస్టోలో సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, ఇప్పుడు ఐదేళ్లకు 2 లక్షల ఉద్యోగాలు అని మాట మారుస్తోందని జిల్లా నిరుద్యోగులు ఆరోపించారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లే ఇచ్చారని, కొత్తవి ఒక్కటి కూడా ఇవ్వలేదని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని ప్రచారం చేస్తామని బుధవారం నిరుద్యోగులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్