ఎస్వీకేయంనిమ్స్ యూనివర్సిటీలో ఉరివేసుకొని విద్యార్థిఆత్మహత్య

622చూసినవారు
ఎస్వీకేయంనిమ్స్ యూనివర్సిటీలో ఉరివేసుకొని విద్యార్థిఆత్మహత్య
జడ్చర్ల మండల పరిధిలోని పోలేపల్లి సెజ్లో ఉన్న ఎస్వీకేయం నిమ్స్ యూనివర్సిటీలో బీహార్ రాష్ట్రానికి చెందిన రోనాక్ రాజ్ (20) అనే బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం జరిగిన సెమిస్టర్ పరీక్షలో చీటింగ్ చేస్తూ పట్టుబడటంతో మనస్తాపం చెంది, తన హాస్టల్ గదికి వెళ్లి ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

సంబంధిత పోస్ట్