ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఉదండాపూర్ వాసులు

334చూసినవారు
ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఉదండాపూర్ వాసులు
మహబూబ్‌నగర్ జిల్లా, జడ్చర్ల నియోజకవర్గం, ఉదండాపూర్ గ్రామస్తులు బుధవారం ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద పరిహారాన్ని రూ.18 లక్షలకు పెంచి ఇప్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అనిరుధ్ రెడ్డి కృషి వల్లే తమ జీవితాల్లో వెలుగులు వచ్చాయని గ్రామస్తులు తెలిపారు.

సంబంధిత పోస్ట్