కల్వకుర్తి 22వ వార్డులో దుర్గాప్రసాద్ కు ఓటు వేయండి: తల్లోజు ఆచారి

276చూసినవారు
కల్వకుర్తి 22వ వార్డులో దుర్గాప్రసాద్ కు ఓటు వేయండి: తల్లోజు ఆచారి
కల్వకుర్తి మున్సిపాలిటీ 22వ వార్డులో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మొగిలి దుర్గాప్రసాద్ ను గెలిపించాలని బీజేపీ నేత, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి వార్డు ప్రజలను కోరారు. ప్రజా ఉద్యమాలతో ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులను ఎన్నుకోవాలని, బీజేపీలో ముఖ్య నాయకుడిగా ఉన్న దుర్గాప్రసాద్ కు అవకాశం కల్పించి మరింత సేవ చేసేలా ఆశీర్వదించాలని ఆయన శనివారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్