2వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాసులు అభివృద్ధికి హామీ

155చూసినవారు
2వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాసులు అభివృద్ధికి హామీ
వనపర్తి జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ 2వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్గొండ శ్రీనివాసులు, అభివృద్ధియే ధ్యేయంగా పనిచేస్తానని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. ప్రజాసేవ తన కర్తవ్యంగా భావిస్తూ, 2వ వార్డ్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, హస్తం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.

సంబంధిత పోస్ట్