మహమ్మదాబాద్ బిఆర్ఎస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా గోపాల్ ఎంపిక

57చూసినవారు
మహమ్మదాబాద్ బిఆర్ఎస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా గోపాల్ ఎంపిక
మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా దిడ్డికాడి గోపాల్ శనివారం ఎంపికయ్యారు. పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మహ్మదాబాద్ మండలానికి చెందిన పలువురు గోపాల్ కు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్