షాద్ నగర్ శ్రీచైతన్య విద్యార్థులకు కేఏటీ పరీక్షల్లో విశేష ప్రతిభ

149చూసినవారు
షాద్ నగర్ శ్రీచైతన్య విద్యార్థులకు కేఏటీ పరీక్షల్లో విశేష ప్రతిభ
గత నెల డిసెంబర్ లో నిర్వహించిన కేఏటీ నార్వేజ్ అసెస్మెంట్ టెస్ట్ లెవెల్-2 లో షాద్ నగర్ శ్రీచైతన్య విద్యార్థులు 125 మంది పరీక్ష రాయగా, గణితంలో 60, భౌతిక శాస్త్రంలో 22, రసాయన శాస్త్రంలో 43 మంది అర్హత సాధించారు. 6వ తరగతి విద్యార్థి నౌమన్ 2000 రూపాయల నగదు బహుమతి, 16 మంది విద్యార్థులకు 1000 రూపాయల నగదు, మెడల్స్ లభించాయి. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో ఏజిఎం భాస్కర్ రెడ్డి, కోఆర్డినేటర్ రఘుబాబు, ప్రిన్సిపాల్ ఆనంద్, డీన్ సైదులు, ఇంచార్జ్ వీరేందర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్