నాలెడ్జ్ అసెస్మెంట్ టెస్ట్ లో శ్రీచైతన్య విద్యార్థుల ప్రతిభ

229చూసినవారు
నాలెడ్జ్ అసెస్మెంట్ టెస్ట్ లో శ్రీచైతన్య విద్యార్థుల ప్రతిభ
గత నెల డిసెంబర్ లో నిర్వహించిన నాలెడ్జ్ అసెస్మెంట్ టెస్ట్ లెవెల్ -2 లో షాద్ నగర్ శ్రీచైతన్య విద్యార్థులు 125 మంది పరీక్ష రాశారు. వీరిలో గణితశాస్త్రంలో 60 మంది, భౌతిక శాస్త్రంలో 22 మంది, రసాయన శాస్త్రంలో 43 మంది విద్యార్థులు అర్హత సాధించారు. 6వ తరగతి విద్యార్థి నౌమన్ 2000 రూపాయల నగదు బహుమతి గెలుచుకోగా, మరో 16 మంది విద్యార్థులకు 1000 రూపాయల నగదు, మెడల్ బహుమతులు లభించాయి. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో ఏజిఏం భాస్కర్ రెడ్డి, కోఆర్డినేటర్ రఘుబాబు, ప్రిన్సిపాల్ ఆనంద్, డీన్ సైదులు, ఇంచార్జ్ వీరేందర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్