ఓటరు జాబితాలో పేర్లు తొలగించకుండా చూడాలి.. బీజేపీ నాయకులు

0చూసినవారు
ఓటరు జాబితాలో పేర్లు తొలగించకుండా చూడాలి.. బీజేపీ నాయకులు
మక్తల్ నియోజకవర్గంలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా ఓటర్లకు జారీ చేసిన నోటీసులపై బీజేపీ నాయకులు స్పందించారు. మక్తల్ మున్సిపాలిటీలోని 170వ పోలింగ్ బూత్‌లో 280 మంది ఓటర్లకు నోటీసులు అందాయని, వీరిలో 70 మంది ఆధారాలు సమర్పించారని తెలిపారు. మిగిలిన ఓటర్లు తమ ఓట్లు రద్దు కాకుండా తగిన ఆధారాలను అధికారులకు సమర్పించాలని వారు సూచించారు. ఈ ప్రక్రియను నాయకులు పరిశీలించారు.

సంబంధిత పోస్ట్