పీల్డ్ అసిస్టెంట్ కుటుంబాన్ని పరామర్శించిన డీఆర్డీఏ...

4చూసినవారు
పీల్డ్ అసిస్టెంట్  కుటుంబాన్ని పరామర్శించిన డీఆర్డీఏ...
నర్వ మండలంలోని యాంకి గ్రామ ఉపాధి హామీ పీల్డ్ అసిస్టెంట్ జజ్జలి అంజన్న ఇటీవల అనారోగ్యంతో మరణించగా, ఆయన కుటుంబాన్ని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి వెంకట్రాములు బుధవారం పరామర్శించారు. అంజన్న కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రభుత్వం తరపున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో ఎంపీడీవో, ఎంపీవో, ఏపీవో, గ్రామ సర్పంచ్, టీఏ, పీఎస్, గ్రామస్తులు, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్