ప్రభుత్వ పాఠశాలలకు విద్యా వాలంటీర్లను నియమించాలి

0చూసినవారు
ప్రభుత్వ పాఠశాలలకు విద్యా వాలంటీర్లను నియమించాలి
ప్రభుత్వ పాఠశాలలకు విద్యా వాలంటీర్లను నియమించాలని కోరుతూ నారాయణపేట జిల్లా మక్తల్ ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఎంఈవోకు బుధవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వినయ్ మాట్లాడుతూ మక్తల్ మండల వ్యాప్తంగా అన్ని పాఠశాలలో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టులను, విద్యా వాలంటీర్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని, అలాగే ప్రభుత్వ ఉన్నత బాలుర, బాలికల పాఠశాలలో అసంపూర్తి నిర్మాణాలు పూర్తి చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్