మంత్రి శ్రీహరికి బండ్ల గణేష్ కుమార్తె వివాహ ఆహ్వానం

0చూసినవారు
మంత్రి శ్రీహరికి బండ్ల గణేష్ కుమార్తె వివాహ ఆహ్వానం
నారాయణపేట జిల్లా మక్తల్ ఎమ్మెల్యే, మంత్రి వాకిటి శ్రీహరికి టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ తన కూతురి వివాహ ఆహ్వాన పత్రికను బంజారాహిల్స్, మినిస్టర్ క్వార్టర్స్ లోని క్యాంప్ ఆఫీస్ లోసోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన వచ్చే నెల 16 న జరగనున్న తన కుమార్తె వివాహానికి తప్పకుండా రావాలని మంత్రిని ఆహ్వానించారు. ఇట్టి విషయమై మంత్రి వాకిటి శ్రీహరి సానుకూలంగా స్పందిస్తూ ఆనందం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్