నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

0చూసినవారు
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
నారాయణపేట జిల్లా మక్తల్ 132/33 KV సబ్ స్టేషన్ లో మరమ్మత్తు పనుల కారణంగా గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని, ఈ ఫీడర్లోని 8 గ్రామాలకు సరఫరా నిలిపివేయబడుతుందని, విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. వినియోగదారులు అంతరాయాన్ని గమనించి విద్యుత్ శాఖకు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్