మంత్రి శ్రీహరి చేతుల మీదుగా వివేకానంద విగ్రహ ఆవిష్కరణ

3చూసినవారు
మంత్రి శ్రీహరి చేతుల మీదుగా వివేకానంద విగ్రహ ఆవిష్కరణ
నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో, 167వ ప్రధాన రహదారిపై పడమటి ఆంజనేయస్వామి దేవాలయం ఎదురుగా ఏబీవీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహాన్ని మంత్రి వాకిటి శ్రీహరి సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు స్వామి వివేకానంద ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు, హిందూ సంఘాలు, విద్యార్థి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్