నల్లా కనెక్షన్లకు మూతలు బిగించక వృథాగా పోతున్న నీరు

11చూసినవారు
నల్లా కనెక్షన్లకు మూతలు బిగించక వృథాగా పోతున్న నీరు
నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ 16వ వార్డు ఎల్బీ కాలనీలో మిషన్ భగీరథ పథకం కింద ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చినా పైపులకు మూతలు బిగించకపోవడంతో నీరు వృధా అవుతోంది. ₹10 ఖర్చుతో మూత తెచ్చుకోవడానికి కూడా ప్రజలు ఆసక్తి చూపకపోవడం, ప్రభుత్వమే అన్నీ చేయాలనే భావనను తెలియజేస్తోంది. ఎల్ నినో ప్రభావంతో కరువు తాండవిస్తున్న తరుణంలో నీటి వృధాను పర్యావరణవేత్తలు ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత పోస్ట్