అచ్చంపేట: రెండు గ్రామాల మధ్యన ఘర్షణ..!

262చూసినవారు
అచ్చంపేట: రెండు గ్రామాల మధ్యన ఘర్షణ..!
అచ్చంపేట మున్సిపల్ పరిధిలోని 13వ వార్డులో వలపట్ల గ్రామ చెరువు నుండి నీటిని బయటికి పంపేందుకు రూ. 1. 75 లక్షల కేంద్ర నిధులు మంజూరు కావడంతో పైపులైన్ పనులు చేపట్టారు. అయితే, లింగోటం గ్రామానికి చెందిన యువకులు, చెరువు నీటితో పాటు డ్రైనేజీ, బోరు నీళ్లు తమ పొలాల్లోకి వస్తున్నాయని, కలుషిత నీటితో గ్రామస్తులకు వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఆరోపిస్తూ, గురువారం వలపట్ల గ్రామస్తులు పనులను అడ్డుకున్నారు. దీంతో ఇరు గ్రామాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్