అచ్చంపేట: సలేశ్వరం జాతర ట్రెకింగ్ మ్యాప్ విడుదల

961చూసినవారు
అచ్చంపేట: సలేశ్వరం జాతర ట్రెకింగ్ మ్యాప్ విడుదల
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో జరిగే ప్రసిద్ధ సలేశ్వరం జాతరకు సంబంధించిన ట్రెకింగ్ మ్యాప్‌ను విడుదల చేశారు. మన్ననూర్ గ్రామం నుంచి ప్రారంభమయ్యే ఈ ట్రెక్, ఫరహాబాద్ గేట్, దోరియాల జంక్షన్, పుల్లపల్లి బేస్ క్యాంప్, రాంపూర్ పెంట మీదుగా సలేశ్వరం దేవాలయానికి చేరుతుంది. సుమారు 4 కిలోమీటర్ల అటవీ మార్గంలో సాగే ఈ ట్రెక్ లో ప్రకృతి అందాలు, జలపాతాలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి.

సంబంధిత పోస్ట్