అచ్చంపేట: పిడుగుపాటుకు మహిళ మృతి

141చూసినవారు
అచ్చంపేట: పిడుగుపాటుకు మహిళ మృతి
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండలం నిజాంబాద్ గ్రామ సమీపంలో సోమవారం మధ్యాహ్నం పిడుగు పడి ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మండలంలో ఒక్కసారిగా మారిన వాతావరణం, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ విషాద ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్