కల్వకుర్తి: పిడుగుపాటుకు ఆవు మృతి

767చూసినవారు
కల్వకుర్తి: పిడుగుపాటుకు ఆవు మృతి
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వంగూరు మండలం కోనాపూర్ గ్రామంలో శనివారం రైతు నూకం రాములు తన వ్యవసాయ పొలంలో పశువులను మేపుతుండగా ఆవుపై పిడుగు పడి మృతి చెందింది. ఈ ప్రమాదంతో తన జీవనాధారం కోల్పోయానని, ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతు రాములు వేడుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్