కల్వకుర్తి: తప్పిపోయిన బాలుడు.. గంటల్లోనే అప్పగించిన పోలీసులు

180చూసినవారు
కల్వకుర్తి: తప్పిపోయిన బాలుడు.. గంటల్లోనే అప్పగించిన పోలీసులు
బుధవారం తెల్లవారుజామున నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో మాకం సత్యనారాయణ కుమారుడు, 9వ తరగతి చదువుతున్న మహేందర్(15) అదృశ్యమయ్యాడు. ఇంట్లో లేకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ రాజశేఖర్, సిబ్బంది వెంటనే గాలింపు చర్యలు చేపట్టి, కొద్ది సమయంలోనే బాలుడిని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్