కల్వకుర్తి: ముగిసిన నామినేషన్ల పర్వం.. చివరి రోజు 81 దాఖలు

23చూసినవారు
కల్వకుర్తి: ముగిసిన నామినేషన్ల పర్వం.. చివరి రోజు 81 దాఖలు
శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు ముగియడంతో చివరి రోజు 81 నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ నుంచి 25, బీజేపీ 25, బీఆర్ఎస్ 21, స్వతంత్రులు 6, సీపీఐ నుంచి ఒకరు నామినేషన్ వేశారు. మూడు రోజుల్లో మొత్తం కలిపి భారీగా దరఖాస్తులు రావడంతో మున్సిపల్ కార్యాలయం వద్ద సందడి నెలకొంది. అధికారులు నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్