కల్వకుర్తి: విషాదం... పురుగుమందు తాగి యువకుడు ఆత్మహత్య

1342చూసినవారు
కల్వకుర్తి: విషాదం... పురుగుమందు తాగి యువకుడు ఆత్మహత్య
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఊర్కొండ మండలం రేవల్లికి చెందిన తరుణ్ (19) ఆదివారం ప్రేమ వ్యవహారంలో మనస్తాపానికి గురై పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన యువతితో ప్రేమ విఫలమవడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు గ్రామస్తులు, స్థానికులు తెలిపారు. పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్