కొల్లాపూర్: పీవీకి నివాళులర్పించిన మంత్రి జూపల్లి

911చూసినవారు
కొల్లాపూర్: పీవీకి నివాళులర్పించిన మంత్రి జూపల్లి
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 105వ జయంతి సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని పీవీ విగ్రహానికి ఆదివారం కొల్లాపూర్ ఎమ్మెల్యే, మంత్రి జూపల్లి కృష్ణారావు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ, పీవీ నరసింహారావు కేవలం తెలంగాణకే కాకుండా యావత్ భారతదేశానికి మార్గదర్శకులని అన్నారు. దేశం అత్యంత క్లిష్టమైన ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో పీవీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్