కొల్లాపూర్: ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

1888చూసినవారు
కొల్లాపూర్: ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం జనపల్లి ఆంజనేయులు (46) మరణించారు. మొలచింతలపల్లి గ్రామానికి చెందిన ఆయన ఉపాధి కోసం వలస వెళ్లారు. ప్రస్తుతం మృతదేహం ఆసుపత్రిలోనే ఉంది. బంధువులు లేదా తెలిసిన వారు వెంటనే కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని తీసుకెళ్లాలని మత్స్య గంగపుత్ర సహకార సంఘం సభ్యులు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్