కల్వకుర్తి మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

462చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మునిసిపాలిటీ తొలి బడ్జెట్ సమావేశం మంగళవారం మున్సిపల్ ఛైర్ పర్సన్ బృంగి రత్నమాల అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ షేక్ మహమూద్, వైస్ ఛైర్మన్ శానవాజ్ ఖాన్, కౌన్సిలర్లు కూడా హాజరయ్యారు. ఈ ఏడాది చేపట్టిన అభివృద్ధి పనులు, రాబోయే ఏడాదిలో చేపట్టనున్న కార్యక్రమాలపై చర్చించారు.

సంబంధిత పోస్ట్