రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర మంత్రితో ఎంపీ మల్లు రవి భేటీ

585చూసినవారు
రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర మంత్రితో ఎంపీ మల్లు రవి భేటీ
నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధిపై ఎంపీ డాక్టర్ మల్లు రవి ప్రత్యేక దృష్టి సారించారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కలిసి, నియోజకవర్గంలోని పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. ముఖ్యంగా డోర్నకల్-గద్వాల మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి ఈ ఏడాది బడ్జెట్లోనే నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ లైన్ అందుబాటులోకి వస్తే ప్రాంతీయ రవాణా వ్యవస్థ మెరుగుపడుతుందని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్