నాగర్ కర్నూల్: భూతగాదాలో దాయాదుల దాడి... ఒకరికి తీవ్ర గాయాలు

107చూసినవారు
నాగర్ కర్నూల్: భూతగాదాలో దాయాదుల దాడి... ఒకరికి తీవ్ర గాయాలు
నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం కారుకొండలో భూ పంపకాల విషయంలో తలెత్తిన వివాదంలో మహమ్మద్ ఫయాజ్ (45) అనే వ్యక్తిపై అతని దాయాదులు గొడ్డలితో దాడి చేశారు. గురువారం సాయంత్రం వ్యవసాయ భూమిని ట్రాక్టర్ తో దున్నుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. తీవ్ర గాయాలైన ఫయాజ్ ను మొదట జిల్లా ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు.

సంబంధిత పోస్ట్