నాగర్ కర్నూల్: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక సభలు నిర్వహించాలి

1125చూసినవారు
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2న జరిగే వార్డు, గ్రామ సభలను విజయవంతంగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. మంగళవారం సెక్రటేరియట్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ సంతోష్, అదనపు కలెక్టర్ డాక్టర్ శ్యాం ప్రసాద్ లాల్, అమరేందర్ తదితర శాఖల అధికారులు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్